Moviesఅదే జరిగితే రష్మిక కెరియర్ సంక నాకిపోయినట్లేనా..? మరో శ్రీలీలా తయారవ్వాల్సిందేనా..?

అదే జరిగితే రష్మిక కెరియర్ సంక నాకిపోయినట్లేనా..? మరో శ్రీలీలా తయారవ్వాల్సిందేనా..?

ఇది రష్మిక ఫ్యాన్స్ కి గుండెలు బద్దలైపోయే న్యూస్ అనే చెప్పాలి . నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రష్మిక మందన్నా కెరియర్ ఢమాల్ అని పడిపోయే రోజు రాబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ మధ్యకాలంలో హీరోయిన్ రష్మిక మందన్నా.. తన సినిమాలపై కన్నా అదర్ ఆవిగేషన్స్ పై దృష్టి పెడుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . మరి ముఖ్యంగా యానిమల్ సినిమా తర్వాత రష్మిక హిట్ కొట్టే విధంగా చెప్పుకోతగ్గ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా సైన్ చేయలేదు.

పుష్ప2 సినిమా ఎప్పుడో సైన్ చేసేసింది . ఈ సినిమా హిట్ అయిన కూడా క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ ఖాతాలో.. సుకుమార్ ఖాతాలోనే పడుతుంది . ఈ సినిమా తప్పిస్తే రష్మిక ఖాతాలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు . ఈ సినిమా హిట్ అయిన తర్వాత రష్మిక మంచి సినిమాలలో అవకాశాలు దక్కించుకో లేకపోతే ఆమె కూడా మరో శ్రీలీలగా మారిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు .

శ్రీ లీలా పరిస్థితి ప్రెసెంట్ ఎంత దారుణంగా ఉందో తెలిసిందే.. పిలిచి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు పిలిచినా పట్టించుకోవడం లేదు.. ఒకవేళ రష్మిక కూడా అదే పరిస్థితి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే ఆమె కెరియర్ ఢమాల్ అని పడిపోయినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో..?? ప్రసెంట్ తెలుగు లో మూడు బాలీవుడ్ లో నాలుగు సినిమాలతో బిజీ గా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news