Moviesనాగచైతన్య ఎంత మొండివాడు అంటే..? ఆ మాట అన్నందుకు అమ్మని దూరం...

నాగచైతన్య ఎంత మొండివాడు అంటే..? ఆ మాట అన్నందుకు అమ్మని దూరం పెట్టేసాడా..? సో శాడ్..!

సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ స్పెషల్ స్టేటస్ క్రియేట్ చేసుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నాడు ఈ హీరో. రీసెంట్గా నాగచైతన్య తండేల్ అనే సినిమాకు కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే .

ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు. కాగా ఇదే మూమెంట్లో ఆయన మరో సినిమాకి కూడా కమిట్ అయ్యాడు . విరూపాక్ష డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయ్యాడు నాగచైతన్య. ఇది హారర్ జోనర్ లో తెరకెక్కబోతుందట . ఇలాంటి మూమెంట్లోనే నాగచైతన్యకి సంబంధించిన ఒక పర్సనల్ విషయం సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య తన తల్లితో దూరంగా ఉన్నాడట .

అసలు మాట్లాడడమే మానేసాడట ..దానికి కారణం “సమంత మంచి అమ్మాయి ..సమంతతో మళ్ళీ కలువు ..సమంత నీ లైఫ్ లో ఉంటే నీకే అదృష్టం “అంటూ సజెషన్స్ ఇవ్వడమే అన్న వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ తెలుగు ఫిలిం సర్కిల్స్ లో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ వార్తపై మండిపడుతున్నారు. నాగచైతన్య అలాంటివాడు కాదు అంటూ చెప్పుకొస్తున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news