Moviesఏ హీరోయిన్ విషయంలో చేయని పనిని.. ఆమె విషయంలో మాత్రమే చేసిన...

ఏ హీరోయిన్ విషయంలో చేయని పనిని.. ఆమె విషయంలో మాత్రమే చేసిన బాలయ్య..ఎందుకంటే..?

బాలయ్య.. ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ ఎంతమంది ఉన్నా టాప్ మోస్ట్ సీనియర్స్ ఎంతమంది ఉన్నా.. ఈ పేరు చెప్పగానే అటు యువత ఇటు సీనీయర్ పర్సన్స్ ఇద్దరు కూడా ఓ రేంజ్ లో అరుపులు వినిపించే పేరు . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట సిం హం గా పేరు సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమాలో ఊర్వసి రౌతేలా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే బాలీవుడ్ విలన్ బాబీ డియోల్ కూడా నటించబోతున్నాడట . అంతేకాదు బాబీ చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . హీరోయిన్ విషయంలో బాలయ్య చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . తన పని అయిపోయిందా ..? షూటింగ్ కంప్లీట్ అయిందా ..? అంతే..

ఎక్కువగా మింగిల్ అవ్వడం లాంటివి చేయడు. కానీ ఒక హీరోయిన్ తో మాత్రం చాలా క్లోజ్ గా మింగిల్ అవ్వడమే కాకుండా ఆమెను ఇంటికి పిలిచి చీర పెట్టి మరి గౌరవించారు . ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీ లీల . భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల బాలయ్యకు కూతురుగా నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే బాలయ్య శ్రీ లీలను ఇంటికి ఇన్వైట్ చేశారట. ఆ మూమెంట్లోనే ఆమెకు పట్టు పరికిణి ..ఓణీ పెట్టి గౌరవ మర్యాదలతో సత్కరించారట . ఇలా ఇప్పటివరకు ఏ హీరోయిన్ విషయంలో బాలయ్య చేయలేదట . గతంలో విద్యాబాలన్ కి చీర పెట్టారు . అయితే ఓ పెళ్లి కానీ హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్లి చీర పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news