Moviesలక్ష్మీ ప్రణతి బర్త డే డేట్ ని తెలుసుకొని షాక్ అయిపోయిన...

లక్ష్మీ ప్రణతి బర్త డే డేట్ ని తెలుసుకొని షాక్ అయిపోయిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

కొన్నిసార్లు మన లైఫ్ లో చిత్రవిచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతుందని మనం అస్సలు ఊహించలేం.. గెస్ కూడా చేయలేం . అలాంటి సందర్భాలు మనం ఎన్నెన్నో చూసుంటాం . అయితే అలాంటి ఓ సందర్భం జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ కూడా జరిగింది . మనకు తెలిసిందే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

అదే విధంగా వార్ 2 సెట్స్ లోను పాల్గొంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక పర్సనల్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ ఎంత సంతోషంగా ఉన్నాడో మనకు తెలిసిందే. అందరిలా లక్ష్మీ ప్రణతి చేయదు. అందరి హీరోల భార్యలు సోషల్ మీడియాలో ఎలా యాక్టీవ్ గా ఉంటారో తెలిసీందే.

అయితే తారక్ భార్య ఢిఫరెంట్..అంతేకాదు నందమూరి ఫ్యామిలీ విధివిధానాలను గౌరవిస్తూ ఉంటుంది . భర్తే తన ప్రపంచం .. అంటూ బ్రతుకుతూ ఉంటుంది. లక్ష్మీ ప్రణతి బర్త్డ డే మార్చి 26 . అయితే మార్చి 26 తో ఎన్టీఆర్కు ఓ విడదీయరాన్ని అనుబంధం ఉంది. మార్చి 26వ తేదీ ఎన్టీఆర్ కి భారీ యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడు . అయితే లక్ష్మీ ప్రణతి తో నిశ్చితార్ధమైన తర్వాత ఆమె బర్త్డ డే డేట్ తెలుసుకొని తారక్ షాక్ అయిపోయాడట. మార్చి 26వ తేదీ చచ్చి బ్రతికిన తారక్ లైఫ్ లో వెలుగులు నింపిన లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కూడా మార్చి 26 కావడం చాలా చాలా స్పెషల్ అంటున్నారు అభిమానులు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు భార్గవ్ రామ్ – అభయ్ రామ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news