Moviesఅంతా మాట్లాడుకున్నాక ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో..ఏమైందంటే..?

అంతా మాట్లాడుకున్నాక ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో..ఏమైందంటే..?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్ . అంతేకాదు అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా జంటలు ఇప్పటికే హ్యాపీగా ఉన్నాయి . అయితే కొన్ని జంటలు మాత్రం పుసుక్కు మంటూ విడాకులు తీసుకొని దూరం దూరంగా బ్రతికేస్తున్నారు. కాగా రీసెంట్గా టాలీవుడ్ యంగ్ హీరో తాను ప్రేమించిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అంతేకాదు ఆయన ఎంగేజ్మెంట్ కూడా ఈ టయానికి జరిగి పోవాల్సింది . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఆయన ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ అయ్యిందట . పది రోజులు ఆలస్యంగా ఆయన ఎంగేజ్మెంట్ జరగబోతుందట. ఐదు సంవత్సరాలుగా ఆ హీరోయిన్ ని ప్రేమిస్తున్న హీరో కుటుంబ సభ్యులను ఒప్పించ్చి మరి ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఎందుకు ఆ హీరో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక పోస్ట్ పోన్ చేశాడు అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ హీరో పెళ్లి వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. చూద్దాం ఈసారైనా అనుకున్న ముహూర్తానికి ఎంగేజ్మెంట్ చేసుకుంటాడో లేదో..?. రీసెంట్ గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే . అంతే కాదు త్వరలోనే హీరోయిన్ తాప్సి అలాగే పూజ హెగ్డే కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ న్యూస్ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news