Moviesప్రభాస్ సినీ కెరియర్ లోనే ఇది ఓ సంచలనం.. వరుసగా...

ప్రభాస్ సినీ కెరియర్ లోనే ఇది ఓ సంచలనం.. వరుసగా మూడు సినిమాలకు ఒకటే హీరోయిన్.. హట్రిక్ రికార్డ్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మలు చాలామంది ప్రభాస్ తో నటించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . మరి కొంతమంది ప్రభాస్ తో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చాలు అంటూ భారీ మొక్కులు మొక్కేసే హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే అమ్మడి అదృష్టమో లేకపోతే మరేంటో తెలియదు కానీ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుని రొమాన్స్ చేయబోతుంది ఓ బ్యూటీ .

ఆమె మరి ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ ప్రెసెంట్ పలు సినిమాలల్లో బిజీగా ముందుకెళ్తుంది . కాగా కల్కి సినిమాలో మృణాల్ ఠాకూర్.. వన్ ఆఫ్ ద హీరోయిన్గా నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సలార్ 2 సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ .. ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట .

అదే విధంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ కమిట్ అయిన సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతుందట. ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమాలకు ఆమెనే హీరోయిన్గా చూస్ చేసుకోవడం హైలెట్గా మారింది . ఇప్పటివరకు ఈ రేర్ రికార్డు ఏ హీరోయిన్ కూడా ఏ హీరోతో అందుకోకపోవడం గమనార్హం . దీంతో ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news