Moviesఅలాంటి నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. ఫ్యామిలీకి,మెగా అభిమానులకి ఊహించిన షాక్.....

అలాంటి నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. ఫ్యామిలీకి,మెగా అభిమానులకి ఊహించిన షాక్.. ఉపాసన వెరీ వెరీ హ్యాపీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్.. ప్రెసెంట్ గేమ్ చేంజెర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేయబోతున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేవలం ఒక్క పాట కోసం నాలుగు కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే ఈ సినిమా కోసం దిల్ రాజు ఎంత కష్టపడుతున్నాడో .. ఎంత ఖర్చు పెడుతున్నాడో బాగా అర్థం చేసుకోవచ్చు .

అయితే ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్ కి ఉసురు అనిపిస్తుంది. రీసెంట్గా ఈ సినిమా మార్చి 15వ తేదీ నుంచి వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతుంది . అయితే దీనితోపాటు పార్లర్ గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సైతం సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. రెండు సినిమాలు కూడా ఎక్కువ శాతం షూటింగ్ వైజాగ్ చుట్టుపక్కల నే జరపాలి అంటూ డిసైడ్ అయ్యారట.

దీంతో అన్ని వారాలు కూతురు ని.. భార్యను మిస్ అవ్వడం ఇష్టం లేని రాంచరణ్ కొన్ని నెలలు పాటు తమ కాపురాన్ని వైజాగ్ లో పెట్టాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఇది నిజంగా మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్ అనె చెప్పాలి. క్లీం కార అందరికీ ఫేవరెట్.. మరి క్లీం కార ని చూడకుండా చిరంజీవి – సురేఖ ఉండగలరా ..? అయితే రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయానికి ఉపాసన మాత్రం వెరీ వెరీ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news