Moviesశర్వానంద్ జాతకం ఎంత దరిద్రంగా ఉంది అంటే.. ఇంటికి వచ్చిన లక్ష్మి...

శర్వానంద్ జాతకం ఎంత దరిద్రంగా ఉంది అంటే.. ఇంటికి వచ్చిన లక్ష్మి దేవిని బయటకు నెట్టేశాడే..ఏమైంది రా నీకు..!

శర్వానంద్ .. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే ఈ పేరు చెప్పగానే పెద్దవాళ్లు ఇంట్లోని ఆడవాళ్లు అందరూ చాలా నవ్వుకుంటారు . అలాంటి ఓ నటన టాలెంట్ ఉన్న హీరో. ప్రతి సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తనలోని నటన టాలెంట్ ను బయటపెట్టిన ఇండస్ట్రీ స్టార్ హీరో . ఆయన నటించిన సినిమాలు పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోవచ్చు కానీ కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ సినిమాలను మాత్రమే చూస్ చేసుకుంటాడు శర్వానంద్ . ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా శర్వానంద్ హద్దులు మీరలేదు .

రీసెంట్ గానే తండ్రి అయిన శర్వానంద్ త్వరలోనే భారీ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. సోషల్ మీడియాలో శర్వానంద్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. శర్వానంద్ ఆ సినిమాను మిస్ చేసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోగా ..పాన్ ఇండియా హీరోగా మారిపోయి ఉండేవాడు అంటూ చెప్పుకొస్తున్నారు. శర్వానంద్ మిస్ చేసుకున్న సినిమా ఏంటో కాదు అర్జున్ రెడ్డి .

సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలామంది హీరోస్ ని అనుకున్నారు ఆయన.. కానీ ఏ ఒక్క హీరో కూడా సాహసం చేయలేకపోయాడు . ఆ లిస్టులో మన శర్వానంద్ కూడా వస్తాడు . సినిమాలోని బోల్డ్ పర్ఫామెన్స్ చూసి షాక్ అయిపోయాడట శర్వానంద్ . అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేసేసాడట. ఆ తర్వాత ఈ సినిమాను విజయ్ దేవరకొండ చేసి ఎంత పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకున్నాడో మనకు తెలిసిందే. ప్రజెంట్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ ఉంటే శర్వానంద్ హిట్టు కోసం ఇంకా ఇంకా ట్రై చేస్తున్నాడు . చూద్దాం శర్వానంద్ ఖాతాలో హిట్ ఎప్పుడు పడుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news