డార్లింగ్ ప్రభాస్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? అది అందరికీ తెలిసిందే ..నెగిటివిటీ అనేదానికి తావు లేకుండా ప్యూర్ పాజిటివిటీతో మనసుని నింపుకొని ఉంటాడు . ఎప్పుడు చిరునవ్వుతో కనిపిస్తూ.. అందరిని హ్యాపీగా పలకరించే ప్రభాస్ ఎంత మంచి పర్సన్ అనేది అందరికీ తెలిసిన విషయమే . కాగా ప్రభాస్ చాలా చాలా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాడు .
కుటుంబం ఇంపార్టెంటా..? ఫ్రెండ్ షిప్ ఇంపార్టెంటా..? అంటే ఫ్రెండ్షిప్ అని చూస్ చేసుకునే వ్యక్తి ప్రభాస్ . అంతే కాదు నమ్మితే ప్రాణమైన ఇస్తాడు . స్నేహానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు ప్రభాస్ . తనకు బాగా నచ్చిన వ్యక్తులకు కచ్చితంగా ఒక గిఫ్ట్‌ను ప్రజెంట్ చేస్తాడు . అదేంటో కాదు వాచ్ . ప్రభాస్ కి మొదటి నుంచి వాచెస్ అంటే తెగ తెగ పిచ్చి . తనకు దగ్గరైన ప్రతి పర్సన్ కి ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చే ఫస్ట్ థింగ్ వాచెస్ .
ఈ విషయాన్ని మనం చాలా సార్లు టీవీలో చూసాం . పలువురు హీరోస్ కి హీరోయిన్స్ కి కొరియోగ్రాఫర్స్ కి తనతో వర్క్ చేసిన నటీనటులకి ప్రభాస్ వాచెస్ గిఫ్ట్ గా ఇచ్చారు . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ప్రభాస్ నటించిన కల్కి సినిమా కోసం రెబల్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్ అంటూ ధీమాగా ఉన్నారు ..!!