Moviesఅమ్మ బాబోయ్.. జాన్వీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంబానీ కొడుకు...

అమ్మ బాబోయ్.. జాన్వీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంబానీ కొడుకు ఫంక్షన్ లో ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

జాన్వి కపూర్ … టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు . ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆమె పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తూ వచ్చింది . తెలుగులో దేవర సినిమా ద్వారా డెబ్యూ ఇస్తుంది . దీంతో తెలుగు జనాలు కూడా జాన్వికపూర్ కి సంబంధించిన వార్తలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

రీసెంట్ గా ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దేశంలోనే అత్యంత సంపన్నుడు అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది . అనంత అంబానీ పెళ్లికి ప్రముఖులు సినీ స్టార్ సెలబ్రిటీస్ హాజరవుతున్నారు . ఈ పెళ్లికి తారలోకం కదిలి వచ్చింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో సినీ తారల సందడి అందరినీ ఆకట్టుకునింది . ఈ క్రమంలోనే బాలీవుడ్ టాలీవుడ్ స్టార్స్ అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు .

ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ వేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది. హాట్ స్టెప్పులతో హాట్ హాట్ ఎక్స్ప్రెషన్ లతో మతి పోగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ వీడియోను జాన్వీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. జనాలు ఈ వీడియో చూసి షాక్ అయిపోతున్నారు. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news