Moviesసుకుమార్ నెక్స్ట్ పుష్ప రాజ్ ఆ హీరో నేనా..? సెన్సేషనల్ కాంబో...

సుకుమార్ నెక్స్ట్ పుష్ప రాజ్ ఆ హీరో నేనా..? సెన్సేషనల్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఏ స్టార్ డైరెక్టర్ ఎప్పుడు ఎలాంటి అవకాశం అందుకుంటాడో తెలియని పరిస్థితి సిచువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ .. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ కోసం కోట్లాదిమంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . పుష్ప సినిమా తర్వాత సుకుమార్ ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అన్న విషయం వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాకి కమిట్ అయినట్లు ఇండస్ట్రీ నుంచి వైరల్ గా మారింది .

ప్రజెంట్ గేమ్ చేంజెర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న రాంచరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో పాల్గొనబోతున్నాడు . ఆ తర్వాత వెంటనే ఆ సినిమా షూట్ ను కంప్లీట్ చేసి సుకుమార్ తో క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేసుకున్నాడట . దీంతో ఈ కాంబో పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news