Moviesఆ గబ్బు పని చేయకుండా ఉండి ఉంటే ..ఇలియానా టాలీవుడ్ హీరో...

ఆ గబ్బు పని చేయకుండా ఉండి ఉంటే ..ఇలియానా టాలీవుడ్ హీరో భార్య అయి ఉండేదా..? దరిద్రం ఏం చేద్దాం..!

లైఫ్ లో ఎప్పుడూ మనం అనుకున్నది మనం అనుకున్నట్లు జరగదు.. కొన్ని కొన్ని సార్లు అవి మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. బహుశా ఇలియానా విషయంలో అది బాగా జరిగినట్లు ఉంది . దేవదాస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బెల్లీ బ్యూటీగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు – తమిళ్ – హిందీ సినిమాలలో నటించి బాగా క్రేజ్ దక్కించుకుంది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది .

అదే మూమెంట్లో తెలుగులో హీరోతో బాగా డీప్ గా ప్రేమాయణం కొనసాగించింది అంటూ వార్తలు వినిపించాయి . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అమ్మడు ఆ హీరోతో ప్రేమాయణం నడుపుతుంది పెళ్లి చేసుకోబోతుంది అంటూ చాలా మీడియా ఛానల్స్ లో వార్తలు కూడా వినిపించాయి . అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ముద్దుగుమ్మ హీరోతో బ్రేకప్ చెప్పేసుకుంది అంటూ వార్తలు వినిపించాయి. కోలీవుడ్లో మరో స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపింది ఆ కారణంగానే ఈ హీరో బ్రేకప్ చెప్పాడు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత కోలీవుడ్ హీరోకి కూడా బ్రేకప్ చెప్పేసి బాలీవుడ్ కి చెక్కేసింది ఇలియానా. అక్కడ అమ్మడు కొందరు ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ తో హద్దులు మీరిపోయింది అని ..ఆ కారణంగానే కోలీవుడ్ హీరో కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు అంటూ ప్రచారం జరిగింది. ఫైనల్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను వాడుకున్నన్ని రోజులు వాడుకొని ..ఆ తర్వాత వదిలేసింది ఇప్పుడు ఇలియానా చేతిలో అవకాశాల లేక అల్లాడిపోతుంది .

రీసెంట్ గానే పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి సంచలనానికి తెరలేపింది. ఇలియానా ఇలా గేమ్స్ ఆడకుండా ఉండి ఉంటే టాలీవుడ్ హీరోనే ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండేది ..ఇప్పుడు లైఫ్ లో చక్కగా సెటిలైపోయి ఉండేది .. దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు .. ఇలాంటి పాడుపనులు చేసి కెరీర్ నాశనం చేసుకోవాలి అని రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది.. అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news