Moviesసౌందర్య చనిపోతుంది అని ఆమెకు ముందే తెలుసా..? అందుకే వారం రోజులు...

సౌందర్య చనిపోతుంది అని ఆమెకు ముందే తెలుసా..? అందుకే వారం రోజులు ముందు అలా చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సౌందర్య మన మధ్య లేకపోయినప్పటికీ .. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కోట్లాదిమంది అభిమానులు ఆమె ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకోవడం .. ఆమె ఫోటో ఎక్కువగా లైక్ చేస్తూ ఉండడం ..ఆమె పేరుని ఎక్కువగా స్మరించుకుంటూ ఉండటం ..ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కి నిదర్శనం. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్న సౌందర్య అంటే స్టార్ హీరోలు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానంతో లేకుండా పద్ధతి గానే ఎంటర్టైన్ చేసే హీరోయిన్ అంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది .

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రజెంట్ సౌందర్య కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సౌందర్య ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. అయితే సౌందర్య మరణించే ఒక వారం రోజులు ముందే వాళ్ళ అమ్మానాన్నతో చెప్పిన మాటలు వాళ్ళందరికీ ఆశ్చర్యకరంగా అనిపించటం .. ఎప్పుడు చాలా సరదాగా అల్లరిగా ఉండే సౌందర్య డల్ గా మూడీగా కూర్చొని..

” ఒకవేళ తనకు ఏదైనా జరిగితే తన సంపాదించిన ఆస్తిని సగం మీరు సగం భర్త తీసుకోండి అంటూ చెప్పిందట “. కానీ ఆమె చనిపోయిన తర్వాత భర్త పూర్తి ఆస్తి కొట్టేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు అసలు సౌందర్య ఎందుకు అలా మాట్లాడుతుంది..? అనే విషయం అప్పట్లో వాళ్లకి అర్థం కాలేదట . తీరా జరగరాని నష్టం జరిగిపోయిన తర్వాత కుమిలి కుమిలి ఏడ్చారు సౌందర్య పేరెంట్స్. ప్రెసెంట్ దీనికి సంబంధించిన వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news