Moviesఓరి దేవుడోయ్.. 23 కోట్ల రుపాయల వాచ్ కొన్న.. ఈ స్టార్...

ఓరి దేవుడోయ్.. 23 కోట్ల రుపాయల వాచ్ కొన్న.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు పెట్టుకునే యాక్ససిరీస్.. వేసుకునే బట్టలకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొంతమంది స్టార్ హీరోస్ కోట్లు కోట్లు ఖర్చు చేసి మరి యాక్ససిరీస్ కొనుక్కుంటున్నారు . రీసెంట్గా అలాంటి హీరో పేరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 కోట్లు ఖర్చుపెట్టి వాచ్ కొన్నాడు ఒక హీరో.

ఇంతకీ ఆ హీరో ఎవరా..? అనుకుంటున్నారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కండలు వీరుడు గా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . సల్మాన్ ఖాన్ పెట్టుకున్న వాచ్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఏదైనా సరే డిఫరెంట్ గా ఉండాలి అంటూ చెప్పుకొచ్చే సల్మాన్ ఖాన్ ప్రతి విషయంలోనూ చాలా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు.

రీసెంట్గా ఆయన పెట్టుకున్న వాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . సల్మాన్ ఖాన్ ఫోటోలో ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోలో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ లు ధరించడం కొత్త ఏం కాదు . కానీ ఆ వాచ్ మాత్రం చాలా చాలా స్పెషల్ గా ఉంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ధర 23 కోట్లు అంటూ తెలుస్తుంది . ఈ వాచ్ లో దాదాపు 130 వజ్రాలు పొదిగి ఉన్నాయట. ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news