Moviesప్రభాస్ కి ఆ ఫుడ్ ఐటమ్ అంటే పరమ అసహ్యం.. ప్లేట్లో...

ప్రభాస్ కి ఆ ఫుడ్ ఐటమ్ అంటే పరమ అసహ్యం.. ప్లేట్లో అది ఉంటే అసలు భోజనం చేయడా..?

ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో . ఇతగాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

ప్రభాస్ మంచి ఫుడీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ కి రొయ్యల బిర్యానీ అంటే మహా మహా ఇష్టం. ప్లేట్ లో ఆ ఫుడ్ ఐటమ్ కనిపిస్తే లాగించేస్తాడు . ఎంత డైట్ లో ఉన్నా సరే ఆ విషయాలను పెద్దగా పట్టించుకోడు . అయితే ఇన్నాళ్లు మనకి ప్రభాస్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ గురించి మాత్రమే తెలుసు .. ప్రభాస్కి ఇష్టం లేని ఫుడ్ ఐటమ్ గురించి మాత్రం తెలియదు .

దానికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . ప్రభాస్ కి కాకరకాయ అంటే చాలా చాలా అసహ్యమట. మొదటి నుంచి చేదుగా ఉంటుంది అని అస్సలు తినేవాడు కాదట . కానీ కృష్ణంరాజు గారు బలవంతంగా ఫుడ్ ఐటమ్ లో ఇంక్లూడ్ చేసేవారట . అయితే ప్రభాస్ అప్పుడు ఐటమ్ చూస్తే అస్సలు అన్నం తినేవాడే కాదట . చిన్నప్పటినుంచి అంతే ప్రభాస్కి కాకరకాయ అంటే అంత డెవిల్ ని చూసినట్లు చూసేవాడట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news