Moviesసైలెంట్ గా కనిపించే వశిష్ట ఇంత రొమాంటికా..? విశ్వంభరాలో సెక్సీ ఫిగర్...

సైలెంట్ గా కనిపించే వశిష్ట ఇంత రొమాంటికా..? విశ్వంభరాలో సెక్సీ ఫిగర్ తో స్పెషల్ సాంగ్.. ఇక మెగా ఫ్యాన్స్ ని ఆపలేం రోయ్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ నటిస్తున్న సినిమా విశ్వంభర.. సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తెలుగు జనాలు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . చిరంజీవి కెరీర్ లో… జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో..? అంతకు డబల్ రేంజ్ లో ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . దానిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతుందట. అది బిగ్ సర్ ప్రైజ్ అంటూ తెలుస్తుంది. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది . ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్ ఊర్వశి రౌతేలా నటించబోతుందట.

ఆల్ రెడీ ఒకసారి చిరంజీవితో ఊర్వశి రౌతేలా స్క్రీన్ షేర్ చేసుకుని ఆరగొట్టేసింది . ఇప్పుడు ఊర్వశి రౌతేలా- చిరంజీవి మరోసారి వీళ్ళిద్దరి కాంబోలో ఐటమ్ సాంగ్ అంటే మెగా ఫ్యాన్స్ ని ఆపలేం అంటున్నారు జనాలు. మరికొందరు వశిష్ట కూడా నాటి ఫెలో నే .. పైకి సైలెంట్ గానే ఉంటాడు. అందుకే ఇలాంటి హాట్ ఐటమ్ గర్ల్ ని చూస్ చేసుకున్నాడు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news