Moviesకొంప ముంచేసిన త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. కోపం లో ఇలాంటి డెసిషన్స్...

కొంప ముంచేసిన త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. కోపం లో ఇలాంటి డెసిషన్స్ కూడా తీసుకుంటారా సార్..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు ఎలా ట్రోలింగ్కి గురవుతుందో మనం చూస్తున్నాం .ఆయన ఏం మాట్లాడినా సరే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు . ఆయన తెరకెక్కించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవ్వడమే అందుకు కారణం అంటున్నారు జనాలు . కాగా త్రివిక్రమ్ తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనే విషయం పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొందరు నాని అంటుంటే .. మరికొందరు వెంకటేష్ అని మరికొందరు అల్లు అర్జున్ అని ప్రచారం చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ న్యూస్ లీకై వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొన్నాళ్లపాటు డైరెక్షన్ కి బ్రేక్ చెప్పాలనుకుంటున్నారట . ఆయన తన కాన్సన్ట్రేషన్ ను సినిమాలు నిర్మించే పనిలో పెట్టాలి అనుకుంటున్నారట. హ్యూజ్ ట్రోలింగ్ జరిగాక తీవ్ర డిసప్పాయింట్మెంట్ తో త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం తెరపై మనం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాటల గారడీని మిస్ అవ్వక తప్పదు అనే చెప్పాలి. ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . చూద్దాం మరి దీనిపై త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎలా స్పందిస్తాడో..?

గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయ్యాక త్రివిక్రమ్ ని బాగా ట్రోల్ చేశారు . కానీ అంతకు ముందు ఆయన తెరకెక్కించిన సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు . ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన కొంపలు మునిగిపోలేదు .. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకెళితే అందరికీ మంచిది అంటున్నారు ..త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news