Moviesఆడదాని ఉసురు ఊరికేపోదు అంటే ఇదే..నిత్యామీనన్ శాపనార్ధాలు ఆ తెలుగు డైరెక్టర్...

ఆడదాని ఉసురు ఊరికేపోదు అంటే ఇదే..నిత్యామీనన్ శాపనార్ధాలు ఆ తెలుగు డైరెక్టర్ కి బాగా తగిలాయిగా..!

నిత్యామీనన్ ..పేరుకి మలయాళీ బ్యూటీ నే అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు మరి ముఖ్యంగా బడాబడా హీరోలకి కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది . దానికి మెయిన్ రీజన్ నిత్యామీనన్ నాచురల్ యాక్టింగ్ . ఎటువంటి పాత్రనైనా సరే అవలీలగా నటించగలిగే సత్తా ఉన్న నిత్యామీనన్ ను తెలుగు డైరెక్టర్ చీట్ చేశాడు అన్న వార్త అప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేసింది.

అంత ఈజీగా మోసపోని నిత్యామీనన్ ఆ తెలుగు డైరెక్టర్ వలలో ఎలా చిక్కుకునిందంటూ అప్పట్లో జనాలు షాక్ అయ్యారు. సినిమా స్టోరీ ఒకలాగ చెప్పి తెరకెక్కించేటప్పుడు మరోలా తెరకెక్కించి ఆమెకు సంబంధించిన మంచి మంచి సీన్స్ అన్నీ కూడా ఎడిటింగ్ లో లేపేసారట. సినిమా చూశాక ఇదే విషయం నిత్యామీనన్ ప్రశ్నించగా ఆ డైరెక్టర్ మాత్రం అంటి అంటినట్టు ఆమెకు తల పొగరుగా ఆన్సర్ ఇచ్చాడట .

ఆ కారణంగానే ఓ ప్రెస్ మీట్ లో నిత్యామీనన్ మాట్లాడుతూ పరోక్షంగా ఆ తెలుగు డైరెక్టర్ పై ఫైర్ అయింది . అంతేకాదు అప్పటినుంచి నిత్యామీనన్ ఆ తెలుగు డైరెక్టర్ డైరెక్షన్లో సినిమాలు చేయడమే మానేసింది. ప్రజెంట్ నిత్యామీనన్ చేతికొచ్చిన సినిమాలను చేస్తూ బిజీగా ముందుకెళ్తుంది . త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న సరే అదంతా ఫేక్ అంటుంది నిత్యామీనన్ . ఓ మలయాళీ హీరోని ప్రేమిస్తుందట . అయితే కొన్ని కారణాల చేత వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేకపోతుందట . ఆ ప్రేమ ఎప్పుడు పెళ్లి వరకు వెళ్తుందో చూద్దాం..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news