Moviesఅమ్మ బాబోయ్..మన ప్రభాస్ కి ఆ అలవాటు ఉందా..? అర్ధ రాత్రుల్లు...

అమ్మ బాబోయ్..మన ప్రభాస్ కి ఆ అలవాటు ఉందా..? అర్ధ రాత్రుల్లు అలా చేస్తాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు చేతిలో ఏకంగా ఆరు బడా ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉన్న ప్రభాస్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. కాగా ప్రభాస్ ప్రజెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత సలార్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .

అంతేకాదు ఆ తర్వాత స్పిరిట్ సినిమా .. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాను కూడా సట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . గతంలో ఓ ఇంఘ్టర్వ్యూలో మాట్లాడుతూ .. ప్రభాస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

“ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీ బిజీ అయిపోయాడు . కానీ కెరియర్ బిగినింగ్లో హిట్ పడే వరకు చాలా నైట్ అవుట్లు చేసేవాడు. అర్ధరాత్రిలో ఆయన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవారు . నైట్ అవుట్లు చేసి ఫూడ్ బాల్ లాంటి గేమ్స్ ఎక్కువగా ఆడేవారు ” అంటూ చెప్పుకొచ్చారు . దీంతో ప్రభాస్ కి ఫుడ్ బాల్ అంటే అంత ఇష్టమా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు ప్రభాస్ చాలా మంచివాడు అని ..ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు అని .. ఆ విషయంలో ఆయన కింగ్ అని ..రాజుల ఫ్యామిలీకి పర్ఫెక్ట్ వారసుడు అని పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news