సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కి రకరకాల కొత్త అలవాట్లు ఉంటాయి . వింత అలవాట్లు ఉంటాయి . అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం స్మోకింగ్ చేయనిదే అస్సలు ఉండలేరట . రోజుకి కచ్చితంగా నాలుగు సార్లు అయినా స్మోక్ చేయాల్సిందేనట. కానీ పైకి మాత్రం చాలా పద్ధతిగా సిన్సియర్‌గా అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తూ ఉంటారు . అలా స్మోకింగ్ అలవాటు ఉన్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!
సమంత : నిజానికి సమంత తన ఇంటర్మీడియట్ లోనే స్మోక్ చేసిందట . ఫ్రెండ్స్ తో సరదాగా ఒకసారి స్మోక్ చేసిందట. ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యిందట. కానీ సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక పార్టీలు పబ్బులు కల్చర్ అలవాటయ్యాక సమంతా కూడా స్మోకింగ్ చేయడం స్టార్ట్ చేసిందట . పెళ్లి తర్వాత స్మోకింగ్ ఆపేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
రకుల్ ప్రీత్ సింగ్: రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాగా స్మోక్ చేసే అలవాటు ఉందట . అంతేకాదు చాలా కాస్ట్లీ బ్రాండ్ అయినా సిగరెట్స్ ను స్మోక్ చేస్తుందట . అమ్మడు స్మోకింగ్ చేయనిదే నిద్ర కూడా పట్టదట.
ఇలియానా: గోవా బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా సిగరెట్స్ బాగా తాగుతూ వచ్చేదట. ఇండస్ట్రీ లోకి వచ్చాక ఈ అలవాటు స్టార్ట్ అయిందట. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత అది మానేసుకునిందట . ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది ఇలియానా.
పూజా హెగ్డే : టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడుతుంది . అయితే డబ్బులు మాత్రం బాగానే సంపాదిస్తుంది . ఈ బ్యూటీ కి కూడా స్మోకింగ్ చేసే అలవాటు విపరీతంగా ఉందట . స్మోకింగ్ అనేది ఓ వ్యసనం..అది అలవాటయితే అస్సలు మానుకో లేరు అని అంటున్నారు జనాలు..!!