Moviesఇండస్ట్రీలో ఉపాసనకు ఇష్టం లేని ఏకైక హీరో ఎవరో తెలుసా..? ...

ఇండస్ట్రీలో ఉపాసనకు ఇష్టం లేని ఏకైక హీరో ఎవరో తెలుసా..? ఆయన అంటే ఎంత మంట అంటే..?

ఉపాసన .. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య . మెగాస్టార్ చిరంజీవి కోడలు . అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి గారి మనవరాలు . అన్నిటికన్నా ముఖ్యంగా ఓ మంచి అమ్మాయి . అందరికీ సేవ చేయాలి అందరూ బాగుండాలి అని కోరుకునే చాలా చాలా మంచి అమ్మాయి. ఒకటా రెండా..? ఉపాసన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .

అస్సలు ఉపాసన గురించి నెగిటివ్ వార్తలు అనేటివి మనకి వినిపించవు. అయితే ఎప్పటినుంచో ఉపాసనకు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఉపాసనకు ఇండస్ట్రీలో ఓ హీరో అంటే కోపం. ఆ హీరో మరెవరో కాదు అక్కినేని అఖిల్ . ఇండస్ట్రీలో హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్న అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకు కోపం అట .

దానికి కారణం శ్రేయ భూపాల్ ను ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేకప్ చెప్పడమే . అందుకే ఉపాసన అక్కినేని ఫ్యామిలీలో ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వదట. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీతో ఎక్కువగా కూడా మింగిల్ అవ్వదట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. శ్రేయ భూపాల్ – ఉపాసన ఎంత జాన్ జిగిడి రిలేషన్ షిపో మనకు తెలిసిందే . ఉపాసన సీమంతం కూడా దగ్గరుండి జరిపించింది శ్రేయ భూపాల్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news