Moviesలవర్ బాయ్ తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్క సినిమా కూడా...

లవర్ బాయ్ తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ..ఆ దుష్ట శక్తులేనా..?

చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు . కానీ సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి కొంతమంది ఫ్లాప్ అవుతూ ఉంటారు. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీని దున్నేసిన తరుణ్ .. సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు . అరాకొరా సినిమాలు చేశాడు కానీ అవి జనాలకు నచ్చలేదు . అవి పెద్దగా ఆడలేదు. దీంతో తరుణ్ కి ఆఫర్స్ తగ్గిపోయాయి..

అంతేకాదు ఆ తర్వాత అవకాశాలు వచ్చిన సరే తరుణ్ సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు తరుణ్ సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ కి దూరంగా ఉండడానికి కారణం సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ డైరెక్టర్లు అంటూ ప్రచారం జరుగుతుంది . ఆయన వద్దకు కొంతమంది డైరెక్టర్స్ మంచి మంచి ఆఫర్స్ తీసుకొచ్చిన..

మరి కొంతమంది మాత్రం హీరోకి అన్నగా లేదంటే.. విలన్ కి తమ్ముడిలాంటి పాత్రలు ఇస్తున్నారట. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన తరుణ్ కి అలాంటి రోల్స్ ఇవ్వడం ఏం న్యాయం అంటూ ఫ్రెండ్స్ రెచ్చకొట్టారట. దీంతో విసుకు చెందిన తరుణ్ ఇండస్ట్రీ నే దూరం పెట్టేసాడట . లేకపోతే తరుణ్ కచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సక్సెస్ అయ్యేవాడు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news