Moviesనందమూరి బిడ్డ అంటే ఇది.. ఎవ్వరు డేట్స్ ఇవ్వని డైరెక్టర్ కు...

నందమూరి బిడ్డ అంటే ఇది.. ఎవ్వరు డేట్స్ ఇవ్వని డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..శభాష్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య అ స్టార్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయ్యాడా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఆయన మరెవరో కాదు … త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు.. నెట్టింట వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య.. తన నెక్స్ట్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కమిట్ అయ్యిన్నట్లు వార్త వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రోళింగ్ కి గురైందో మనం చూసాం . గుంటూరు కారం సినిమా విషయంలో నానా బూతులు తిట్టారు జనాలు. అయితే ఆ తర్వాత ఆయన ఏ హీరో తో సినిమాకి కమిట్ అవుతున్నాడా ..? అంటూ జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు .

ఫైనల్లి నందమూరి బాలయ్య ఆ లిస్టులోకి చేరినట్లు వార్త వైరల్ అవుతుంది. ప్రజెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమా పూర్తి అవ్వగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అంటున్నారు జనాలు . అంతేకాదు బాలకృష్ణ ప్రెసెంట్ రాజకీయాల్లో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. తివిక్రమ్ అంటే భయపడిపోతూ యంగ్ హీరోస్ ఛాన్స్ ఇవ్వడం లేదు. మరి సీనియర్ హీరో బాలయ్య ఆ సాహసం చేస్తున్నాడు అంటే గ్రేట్ అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news