Movies"ఆ ఒక్కటి నన్ను ప్రేమలో పడేలా చేసింది"..క్రేజీ విషయాని బయటపెట్టిన డార్లింగ్...

“ఆ ఒక్కటి నన్ను ప్రేమలో పడేలా చేసింది”..క్రేజీ విషయాని బయటపెట్టిన డార్లింగ్ ప్రభాస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్.. ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడో మనకు తెలిసిందే. ప్రభాస్ తనదైన స్టైల్ లో పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలలో బిజీగా దూసుకుపోతున్న ప్రభాస్ కి సంబంధించిన గత తాలూకా వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది .

ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై సంచలన కామెంట్స్ చేశారు . పూరి జగన్నాథ్ అంటే తనకి ఇష్టమని .. బుజ్జిగాడు మూవీ టైం లోనే పూరి జగన్నాథ్ ఆటిట్యూడ్ కు ఫిదా అయిపోయా.. ఒక హీరోకి పూరి జగన్నాథ్ ఇచ్చే క్యారెక్టరైజేషన్.. చాలా చాలా బాగుంటుంది అని .. తన ముందు చిత్రాలు చూసి తనతో ప్రేమలో పడిపోయానని ..పూరీలో ఏదో మ్యాజిక్ ఉందని ..

ఒకసారి అతనితో సినిమా చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది అని .. అందుకే పూరీ జగన్నాథ్ అంటే నాకు చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . డార్లింగ్ ఇంత మంచి హీరోనా ..? అంటూ రెబెల్ ఫాన్స్ వదిలేస్తున్నారు. అయితే పూరీ జగన్నాథ్ టైం అసలు బాగోలేదు.. ఒకప్పుడు హిట్లు కొట్టినట్లు ఇప్పుడు కొట్టలేకపోతున్నాడు. అంతేకాదు పూరి జగన్నాథ్ ప్రెసెంట్ రాం పోతినేని తో డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news