Moviesఓ మై గాడ్: అఖిల్ గురించి బయటపడ్డ షాకింగ్ నిజం..తండ్రికి తెలియకుండా...

ఓ మై గాడ్: అఖిల్ గురించి బయటపడ్డ షాకింగ్ నిజం..తండ్రికి తెలియకుండా అలా చేస్తున్నాడా..?

అఖిల్ .. సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసుడు . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా.. అక్కినేని నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనదైన స్టైల్ లో దూసుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాడు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఆయన నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కావడం లేదు. ఆయన కెరియర్ లో హిట్ గా నిలిచిన ఒకే ఒక్క సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ .

ఆఫ్ కోర్స్ ఈ సినిమా హిట్ అయిన క్రేజ్ మొత్తం పూజ హెగ్డే ఖాతాలోకి పడిపోయింది . కాగా ఆ తర్వాత నటించిన ఏజెంట్ సినిమా.. పరమ చెత్త టాక్ సొంతం చేసుకుంది. రీసెంట్గా అఖిల్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. నాన్న-అన్న పై అఖిల్ గుర్రుగా ఉన్నాడట. నా సామీ రంగా సినిమాతో నాగార్జున హిట్ కొట్టాడు. తండేల్ సినిమాతో హిట్ కొట్టబోతున్న నాగచైతన్య… పై అఖిల్ జలసిగా ఫీల్ అవుతున్నాడట .

కచ్చితంగా ట్రోలర్స్ మళ్లీ ట్రోల్ చేస్తారు అని .. ఈ క్రమంలోని అక్కినేని అఖిల్ ముందుగానే ఒక బడా డైరెక్టర్ తో మూవీకి కమిట్ అయ్యాడట . అంతేకాదు ఆ ప్రాజెక్ట్ కి సైన్ కూడా చేసేశాడట అక్కినేని కుర్రాడు అంటూ ఓ షాకింగ్ న్యూస్ బయ్ట పడింది. సిసింద్రీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అఖిల్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలు నటించడానికి ట్రై చేస్తూ వచ్చాడు . కానీ ఆయన అదృష్టమో దురదృష్టమో.. ఆయన చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news