ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత రుతు ప్ర భు.. చాలా చాలా హ్యాపీగా ఉందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి అటాక్ అయిన విషయం తెలిసిందే . చాలా చాలా కష్టపడింది సమంత . ఆమె ఆ జబ్బు నుంచి కోలుకోవడానికి పలు విదేశాలలో తిరిగి మందులు సంపాదించి .
ఫైనల్లీ కోలుకున్నింది. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టబోతుంది . రీసెంట్గా సమంత తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సమంత చిన్నతనంలో అకాడమిక్ సిలబస్ కు సంబంధించిన బుక్స్ కన్నా ఇతర ఇతర బుక్స్ ఎక్కువగా చదివేదట . ఈ విషయాన్ని స్వయానా ఆమె చెప్పుకు వచ్చింది. బుక్కు చదవడం స్టార్ట్ చేస్తే తనను తాను మర్చిపోతుందట . ఏ సబ్జెక్టులో అయినా పరిశోధన చేయడం ..లీనవ్వడం తనకి చాలా చాలా ఇష్టం అంటూ రాసుకొచ్చింది .
“ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను .. ఎన్నో ఏళ్ల తర్వాత నా మనసు ఉప్పొంగుతుంది ..నోట్ బుక్ లు నిండిపోతున్నాయి . త్వరలోనే మీతో ఆ గుడ్ న్యూస్ పంచుకుంటాను ” అంటూ సమంత చెప్పుకొచ్చింది . సమంత వారం రోజుల్లో తన హెల్త్ పాడ్ తో అభిమానులకు సప్రైజ్ ఇవ్వబోతుంది అంటూ సమాచారం అందుతుంది . ఈ హెల్త్ పాడ్ లో ఆరోగ్య సూత్రాలు – నియమాలు- హెల్త్ పై అవగాహన కల్పించేందుకు తన వంతు సహాయం చేయబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!