Movies"ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు".. నాగచైతన్య హీరోయిన్ సాయి...

“ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు”.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి పై సమంత సెన్సేషనల్ కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సమంత.. ఇప్పుడు హెల్త్ పాడ్ కాస్ట్ ఒక్కొక్క విషయాన్ని బయటపడుతూ వస్తుంది . రీసెంట్ గానే హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసిన సమంత.. తన లైఫ్లో ఫేస్ చేసిన సిచువేషన్ గురించి బయటపడుతూ వస్తుంది . రీసెంట్గా సమంత మాట్లాడిన మాటలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి .

కాగా గతంలో హీరోయిన్ సమంత ఓ వేదికపై హీరోయిన్ సాయి పల్లవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . హీరోయిన్ సాయి పల్లవి ను ఓ రేంజ్ లో పొగిడేసింది . “ఆమె చాలా చాలా టాలెంటెడ్ అని ..ఆమె మంచి భవిష్యత్తు కలిగి ఉన్నది అని ..మంచి డాన్సర్ అని .. ఆ విషయం తనకి ఎప్పుడో తెలుసు అని చెప్పుకొచ్చింది “. గతంలో సాయి పల్లవి పార్టిసిపేట్ చేసిన డాన్స్ ప్రోగ్రాం కు సమంత గెస్ట్ గా వెళ్ళింది .

అప్పట్లో సమంత కూడా ఆమె డాన్స్ చూసి ఫిదా అయిపోయింది . మంచి మార్కులు ఇచ్చి సమంత.. సాయి పల్లవి ను ఓ రేంజ్ లో పొగిడేసింది. కాగా నాగచైతన్య తో కలిసి సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు తండేల్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. వీళ్ల కాంబో పై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news