ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సమంత.. ఇప్పుడు హెల్త్ పాడ్ కాస్ట్ ఒక్కొక్క విషయాన్ని బయటపడుతూ వస్తుంది . రీసెంట్ గానే హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసిన సమంత.. తన లైఫ్లో ఫేస్ చేసిన సిచువేషన్ గురించి బయటపడుతూ వస్తుంది . రీసెంట్గా సమంత మాట్లాడిన మాటలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి .
కాగా గతంలో హీరోయిన్ సమంత ఓ వేదికపై హీరోయిన్ సాయి పల్లవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . హీరోయిన్ సాయి పల్లవి ను ఓ రేంజ్ లో పొగిడేసింది . “ఆమె చాలా చాలా టాలెంటెడ్ అని ..ఆమె మంచి భవిష్యత్తు కలిగి ఉన్నది అని ..మంచి డాన్సర్ అని .. ఆ విషయం తనకి ఎప్పుడో తెలుసు అని చెప్పుకొచ్చింది “. గతంలో సాయి పల్లవి పార్టిసిపేట్ చేసిన డాన్స్ ప్రోగ్రాం కు సమంత గెస్ట్ గా వెళ్ళింది .
అప్పట్లో సమంత కూడా ఆమె డాన్స్ చూసి ఫిదా అయిపోయింది . మంచి మార్కులు ఇచ్చి సమంత.. సాయి పల్లవి ను ఓ రేంజ్ లో పొగిడేసింది. కాగా నాగచైతన్య తో కలిసి సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు తండేల్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. వీళ్ల కాంబో పై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు జనాలు..!!