Moviesగుంటూరు కారం సినిమాలో రష్మీ మిస్ చేసుకున్న రోల్ ఏంటో తెలుసా..?...

గుంటూరు కారం సినిమాలో రష్మీ మిస్ చేసుకున్న రోల్ ఏంటో తెలుసా..? త్రివిక్రమ్ కి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..?

గుంటూరు కారం… టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా . సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మి పడేసింది. ఇక జనాలలో నెగిటివ్ టాక్ గురించి అంటారా ..? ఏ సినిమా హిట్ అయినా కొంతమంది జనాలు పాజిటివ్గా మరి కొంతమంది జనాలు నెగటివ్గా రెస్పాండ్ అవుతారు.

కలెక్షన్స్ పరంగా మాత్రం చూసుకుంటే ఈ సినిమా హిట్ అనే చెప్పాలి . అయితే ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్రను మిస్ చేసుకుంది యాంకర్ రష్మీ అన్న వార్త వైరల్ అవుతుంది. యాంకర్ రష్మీ ని గుంటూరు కారం సినిమాలో ఒక పాత్ర కోసం అనుకున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాసరావు . అయితే ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర వేరే హీరోయిన్ వద్దకు వెళ్ళిందట. ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ లో పూర్ణ స్పెషల్ అపీరియన్స్ ఇచ్చింది.

ఆ పాత్ర కోసం ముందుగా రష్మీను అనుకున్నాడట త్రివిక్రమ్ . కానీ రష్మి రిజెక్ట్ చేయడంతో పూర్ణకు ఆ ఛాన్స్ దక్కింది . ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైర్ల్ గా మారింది. ప్రసెంట్ రష్మి పలు షో తో బిజీ గా కెరీర్ లో ముందుకు వెళ్తుంది. సినిమా ఇందస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది కానీ..ఇంకా సక్సెస్ అవ్వలేదు. చూద్దాం ఈ రష్మి కెరీర్ లో ఎలా సెటిల్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news