డార్లింగ్ ప్రభాస్.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొన్ని సంవత్సరాలుగా నెట్టుకొస్తున్నారు . అయితే మాకు ఆ ట్యాగ్ వద్దు మాకు ప్రభాస్ అన్న పెళ్లి చేసుకోవాలి .. ప్రభాస్ అన్న పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ రెబల్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏమో అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో వేచి చూద్దాం . రీసెంట్ గా ఆయనకి సంబంధించిన వైరల్ గా మారింది . జనరల్ గా ప్రభాస్ చాలా కూల్ టైప్ ..
ఒకరి జోలికి వెళ్లడు ..తన జోలికి వచ్చిన చూసి చూడనట్లు వదిలేస్తాడు . అంత మంచి మనసు కల ప్రభాస్ ఒక హీరోయిన్ విషయంలో మాత్రం ఫుల్ గుర్రుగా ఉన్నాడు అని ..ఇప్పుడు ఆమెపై రివెంజ్ తెచ్చుకునే టైం వచ్చింది అని జనాలు భావిస్తున్నారు. గతంలో ప్రభాస్ నటించిన సినిమా ఏక్ నిరంజన్ సినిమాలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది . నిజానికి డైరెక్టర్ ముందుగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను హీరోయిన్గా అనుకున్నారట .
అయితే ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కంగనా ఆమె స్థానంలోకి వచ్చింది . రీసెంట్ గా ప్రభాస్ ఆమెపై రివేంజ్ తీర్చుకుంటున్నాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టేటస్ అందుకున్నాక ప్రభాస్ తో నటించడానికి ప్రతి హీరోయిన్ వెయిట్ చేస్తుంది . రీసెంట్గా ఆయన సినిమాలో నటించే ఛాన్స్ ప్రియాంక చోప్రా కి వచ్చింది . కానీ ఆమెను ఆ పాత్ర నుంచి తొలగించి వేరే బ్యూటీ ని చూస్ చేసుకున్నాడట మన ప్రభాస్ . ప్రజెంట్ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!