Moviesమరోసారి ఆ కత్తి లాంటి ఫిగర్ తో రొమాన్స్ చేయబోతున్న ప్రభాస్..డార్లింగ్...

మరోసారి ఆ కత్తి లాంటి ఫిగర్ తో రొమాన్స్ చేయబోతున్న ప్రభాస్..డార్లింగ్ లక్కే లక్ రా బాబోయ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శృతిహాసన్ మళ్లీ ప్రభాస్ తో జతకట్ట బోతుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. రీసెంట్గా వీళ్ళ కాంబోలో సలార్ సినిమా వచ్చింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా అందించిన విజయం ప్రభాస్ కి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది .

సలార్ 2 లోను హీరోయిన్గా శృతిహాసన్ నటించబోతుంది . అయితే ముచ్చటగా మూడోసారి వీళ్ళ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ “రాజా సాబ్” అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ లుక్ లో ప్రభాస్ బాగా ఆకట్టుకున్నాడు. నాటీ గా ఉన్నాడు కుర్రాడు అంటూ కామెంట్స్ వినిపించాయి.

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కీలకపాత్రలో శృతిహాసన్ కనిపించబోతుంది అంటూ ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో మరోసారి శృతిహాసన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . వీళ్ళ కాంబోపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెబల్ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news