Moviesమహేష్ బాబు కి ఆడవాళ్ళల్లో అదంటే అంత ఇష్టమా..? పడి చచ్చిపోతాడా..?...

మహేష్ బాబు కి ఆడవాళ్ళల్లో అదంటే అంత ఇష్టమా..? పడి చచ్చిపోతాడా..? మనోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు . ఘట్టమనేని కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా మారాడు . మరి ముఖ్యంగా మహేష్ బాబు కొన్ని కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడాయి . మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికీ వాటిని మర్చిపోలేకపోతున్నారు అంటే కారణం ఆ సినిమాలో మహేష్ బాబు నటించిన తీరనే చెప్పాలి .

కాగా అమ్మాయిల విషయంలో చాలా రిజర్వ్డ్ గా ఉండే మహేష్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో అమ్మాయిల గురించి చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి . మహేష్ బాబుకి ఆడవాళ్ళల్లో స్మైల్ అంటే చాలా ఇష్టమట . అమ్మాయిలు నవ్వితే చాలా చక్కగా ఉంటారు అని .. మరి ముఖ్యంగా నవ్వినప్పుడు సొట్ట పడితే ఇంకా అందంగా ఉంటారు అని …

అప్పుడు అమ్మాయిలను అలా చూడాలి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు . అప్పట్లో ఈ కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి . మహేష్ బాబు చాలా సరదాగా చేసిన ఈ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఫుల్ అడ్వెంచర్స్ తో తెరకెక్కబోతుందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news