Movies"అది ఉన్న మగాళ్లు అంటే బాగా ఇష్టం"..సిగ్గులేకుండా పచ్చిగా బయటపెట్టేసిన శ్రీలీల(వీడియో)..!!

“అది ఉన్న మగాళ్లు అంటే బాగా ఇష్టం”..సిగ్గులేకుండా పచ్చిగా బయటపెట్టేసిన శ్రీలీల(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అయిందో మనం చూసాం. అదే విధంగా ట్రోలింగ్ కి కూడా గురైంది. రీసెంట్గా ఆమె నటించిన గుంటూరు కారం సినిమా విషయంలో ఆమెను జనాలు ఏకిపారేశారు . నోటికి వచ్చినట్లు ఆమెను ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు . అయితే వాటిని పెద్దగా పట్టించుకోని శ్రీ లీల .. తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది . రీసెంట్గా శ్రీ లీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది .

తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఒరిజినల్ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాం ని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూని సౌమ్య హోస్ట్ చేస్తుంది . ఈ ప్రోగ్రాంకు పలువురు స్టార్ సెలబ్రిటీస్ రాబోతున్నారు . ఉన్న విషయాలను ఉన్నట్లు ఒరిజినల్ గా బయట పెట్టడమే ఈ ఒరిజినల్ షో యొక్క లక్ష్యం . కాగా ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్లో శ్రీ లీల గెస్ట్ గా వచ్చింది. ఇంటర్వ్యూ మొత్తం చాలా సరదాగా సరదాగా సాగిపోయినట్లు ప్రోమో ఆధారంగా తెలుస్తుంది .

ఈ ప్రోమో లోనే శ్రీలీలను సౌమ్య ఒక ప్రశ్న అడుగుతుంది . “మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా..? లేదంటే ఫన్నీగా జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలా..?” అంటూ అడుగుతుంది శ్రీ లీల చాలా ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంది. ” బ్రెయిన్ తో నేనేం చేసుకుంటాను ఎలాగోలా అనే మేనేజ్ చేసేస్తాలే ..ఫన్నీగా జోవియల్ గా సరదాగా ఉండే అబ్బాయి కావాలి “అంటూ చెప్పుకొచ్చింది . అంటే ఇన్ డైరెక్ట్ గా బ్రెయిన్ లేని అబ్బాయి అయినా పర్లేదు కానీ నవ్వించే అబ్బాయి మాత్రమే నాకు కావాలి అంటూ హింట్ ఇచ్చేసింది అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు శ్రీ లీలాకి అస్సలు సిగ్గు, మొహమాటం అనేది లేవని.. ఉన్న విషయాలను పచ్చిగా బోల్డ్ గా చెప్పేస్తుంది అని దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ శ్రీ లీలను ట్రెండ్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news