Moviesఇండస్ట్రీలో ఆ దమ్మున్న హీరోలు బన్నీ - మహేష్ బాబు మాత్రమే.....

ఇండస్ట్రీలో ఆ దమ్మున్న హీరోలు బన్నీ – మహేష్ బాబు మాత్రమే.. మిగతా హీరోలు ఓవర్ యాక్టింగే పనికొస్తారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు తమ ఒపీనియన్ ని ఓపెన్ గా బోలెడుగా చెప్పడం మనం గమనిస్తున్నాం . ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల లక్షల సంఖ్యలో అభిమానులు తమ ఫేవరెట్ హీరోని పొగుడుతూ .. పక్క హీరో ఫ్యాన్స్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో అది కూసింత ఓవర్గానే అయిపోయింది . రీసెంట్గా సోషల్ మీడియాలో బన్నీ – మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు వేరే హీరోలని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు .

అంతేకాదు ఇండస్ట్రీలో చాలామంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు అని 100 కోట్లు తీసుకొని అకౌంట్లో వేసుకోవడం తప్పిస్తే దానికి తగిన న్యాయం చేయడం లేదు అని .. ఆ హీరోలు అంత వరకే పనికొస్తున్నారు అని కానీ, బన్నీ మహేష్ బాబు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేస్తున్నారు అని పొగిడేస్తున్నారు . దానికి ఎగ్జాంపుల్ గా పుష్ప సినిమాలో బన్నీ క్లైమాక్స్ సీన్స్ లో కేవలం అండర్వేర్ తో నిల్చుంటాడు.

అదే పొజిషన్లో వేరే ఏ స్టార్ హీరో ఉన్న చచ్చిన చేసేవాడు కాదు . కచ్చితంగా లేదంటే వేరే ఏదైనా సరే కవర్ చేసుకునే వాళ్ళు.. బన్నీ కాబట్టి ధైర్యంగా హీరో అంటే ఎలాంటి పాత్రలైనా చేయాలి అన్న నమ్మకంతో ఒక కాన్ఫిడెంట్ తో అలా నటించాడు అని చెప్పుకొస్తున్నారు . మహేష్ బాబు కూడా అంత పెద్ద స్టార్ హీరో అయి కేవలం లుంగీ కట్టి గుంటూరు కాలంలో ఊర నాటు మాస్ డాన్స్ ఇరగదీసాడు అని ..ఒకవేళ ఆ పొజిషన్లో వేరే ఏ హీరో ఉన్న అలా లుంగీ కట్టి మాస్ డాన్స్ చేస్తాడా..? ఏ పాన్ ఇండియా హీరో నైనా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news