Moviesజబర్దస్త్ సత్య పై బుల్లెట్ భాస్కర్ బూతు కామెంట్.. పచ్చిగా అంత...

జబర్దస్త్ సత్య పై బుల్లెట్ భాస్కర్ బూతు కామెంట్.. పచ్చిగా అంత మాట అనేశాడు ఏంటి..?

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమయ్యే షోస్ టిఆర్పి రేటింగ్స్ కోసం ఏం చేస్తున్నాయో .. మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా కొన్ని షోస్ అయితే హద్దులు మీరి పోతున్నాయి . చిట్టి పొట్టి బట్టలు వేయడం పక్కన పెడితే వల్గర్ డైలాగ్స్.. డబుల్ మీనింగ్ పంచెస్..ఎక్కువగా వేస్తున్నాయి . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది జబర్దస్త్ – ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోస్ . తమదైన స్టైల్ లో కామెడీ పండించే కామెడియన్స్ దగ్గర బూతు పదాలను పరోక్షకంగా మాట్లాడిస్తూ టీఆర్పీస్ సొంతం చేసుకుంటుంది అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి .

రీసెంట్గా ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . ఈ ప్రోమో లో సత్య పై బుల్లెట్ భాస్కర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో సత్య సినిమాల్లో కూడా బిజీగా ముందుకు వెళ్తుంది . రీసెంట్ గా నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే ఆమె బోల్డ్ సాంగ్ కూడా స్టెప్పులేసింది . ఒకప్పుడు రికార్డింగ్ డాన్స్ “నీ పెట్టే తాళం” అనే పాటని ఈ మూవీలో రీమిక్స్ చేశారు. పోలీస్ స్టేషన్ లో సత్యతో పాటు హైపర్ ఆది అలాగే హీరో నితిన్ కూడా డాన్సులు వేస్తారు . ఇది సినిమాలో చాలా కామెడీని పండించింది . అయితే ఎందుకో అందరికీ పెద్ద బూతులా కనిపించింది. రీసెంట్గా ఇదే విషయాన్ని స్కిట్ రూపంలో బయటపెట్టాడు బుల్లెట్ భాస్కర్.

ప్రోమో లో.. మొదట నరేష్‌.. సత్యని పట్టుకుని ..స్ట్రైట్ గా అడుగుతున్న ఎంత వరకు చదివావ్ అని అడగ్గా లా అని చెబుతుంది. ఇంత పెద్దగా అయ్యావు, ఆ ఒక్క అక్షరమే చదివావా అని పంచ్ వేస్తాడు . ఆ తర్వాత సత్య నువ్వొస్తానంటే పాటకు ఆడుతూ ఆనందంలో తూలిపోతూ ఉంటుంది. అంతలోనే అటు వైపు గా వచ్చాడు బుల్లెట్‌ భాస్కర్‌. చూడ్డానికి పెద్ద రౌడీ షీటర్‌లాగా ఉన్నారు. వెనకాల ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా ఉన్నారు. తనని గుద్దేయడంతో చూసుకోవద్దా అంటూ ప్రశ్నించింది సత్య. దీనిని చూసే గుద్దా అని రాష్‌గా సమాధానం ఇచ్చాడు భాస్కర్‌ .

దీనికి సత్య”సరిగా చూడలేదా” అని కోపం గా అడగ్గా.. “చూశా చూశా.. రాత్రి మొత్తం యూట్యూబ్‌లో చూశా అని భాస్కర్ పరోక్షకంగా తాళ్లం సాంగ్ గురించి చెప్తాడు. ఏం చూశారని అమాయకంగా అడుగుతుంది సత్య. దీనికి ట్యా ట్యా.. అంటూ సౌండ్‌ చేస్తూ ఆ తాళ్ళం పాటని పాడారు భాస్కర్‌. దీంతో సత్య మొహం వాడిపోయింది. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నట్లే కనిపిస్తుంది. అంతటితో వదల్లేదు.. ఇదిగో అమ్మాయి మన దగ్గర చానా తాళాలు ఉన్నాయని అందరి ముందే భాస్కర్‌ కామెంట్‌ చేయడం పెద్ద రచ్చైపోయింది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ ప్రోమో వైరల్‌ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news