టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీ గా గుర్తింపు సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా నాగేశ్వరరావు గారి తర్వాత అలాంటి ఓ స్థాయిని అక్కినేని ఫ్యామిలీకి తీసుకొచ్చాడు అక్కినేని నాగార్జున . సినిమాల పరంగా ఎటువంటి రిమార్కు లేకుండా దూసుకుపోయిన నాగార్జున కెరియర్ పరంగా తీసుకున్న నిర్ణయం మాత్రం అభిమానులకు ఎప్పుడు మింగుడు పడని రాయిలా పంటికిందె ఉంటుంది .
ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి అయిన నాగార్జున .. ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అభిమానులకి అప్పట్లో నచ్చలేదు . ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా – నాగార్జున మధ్య ఓ హీరోయిన్ చిచ్చు పెట్టింది అన్న వార్త అప్పట్లో సంచలనంగా మారింది. ఆమె ఓ టాప్ బడా హీరోయిన్ . అప్పట్లో నాగార్జునతో బాగా రాసుకొని పూసుకుని తిరిగేది . అయితే ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేసిన అమల మీడియాలో వాళ్ల గురించి వైరల్ అయ్యే వార్తలు తెలుసుకొని ఇబ్బందికరంగా ఫీల్ అయిందట .
అయితే రీసెంట్గా యంగ్ హీరోయిన్ తో సైతం నాగార్జున అలాంటి యవ్వరాలే నడుపుతున్నాడు అంటూ మీడియాలో వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అమలా.. నాగార్జున నిలదీసిందట . ఆ యంగ్ హీరోయిన్ తో లిప్ లాక్స్ ఎందుకు చేశావు అంటూ ఫైర్ అయిపోయిందట . నిజానికి అమలాకి ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంటాయో బాగా తెలిసినవే..అన్నీ తెలిసిన అమలా కూడా నాగార్జునని నిందించిందంటే..ఆమె ఎంతలా హర్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఆ తర్వాత వీళ్ల మధ్య బాగా గొడవలు కూడా జరిగాయట .ఫైనల్లీ అమలానే కాంప్రమైజ్ అయ్యి..కూల్ గా తన సంసారాని చక్కదిద్దుకుందట. ఆ రోజు ఆమె చేసిన పనే..ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ పరువు పోకుండా కాపాడైంది. వీళ్ళ మధ్య ప్రేమ ఉండడంతో ఆ గొడవలు అక్కడితోనే ఆగిపోయాయి . అయితే పచ్చటి సంసారంలో మరోసారి నిప్పులు పోయడానికి ఆకతాయిలు పాత తాలూకా జ్ఞపకాలను తవ్వుతూ ఇదే వార్తను ట్రెండ్ చేస్తున్నారు..!!