Moviesయంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. న్యూ ఇయర్...

యంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. న్యూ ఇయర్ లో అభిమానులకి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడుగా..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ చాలా చిన్న ఏజ్ లోని పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలోని టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాగ్రౌండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇండస్ట్రీలోనే టాప్ ఫ్యామిలీ . అయినా సరే ఎందుకో ఆయన హిట్ ట్రాక్ ఎక్కలేకపోయాడు . హీరోయిన్ సమంతతో కూడా ఆయన సినిమాలో నటించాడు . అయినా కూడా ఆయన తలరాత మారలేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలో నటించాడు. అక్కడ కూడా బొక్క బోర్లా పడ్డారు. ఇక ఇదంతా కాదు అనుకున్నాడో ఏమో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవడానికి ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో ఉండే ఓ యంగ్ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అని.. అదే విషయం తన కుటుంబానికి చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నాడని..తన బర్త డే సంధర్భంగా జనవరి 3 ఈ విషయాని అఫిషియల్ గా ప్రకటించబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఫిబ్రవరిలో వీళ్ళ ఎంగేజ్మెంట్ మార్చిలో పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి దీనిపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలా స్పందిస్తాడో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news