Movies"అది జరగకపోతేనే నేను పిచ్చ హ్యాపీగా ఉంటాను".. మెగా డాటర్ డేరింగ్...

“అది జరగకపోతేనే నేను పిచ్చ హ్యాపీగా ఉంటాను”.. మెగా డాటర్ డేరింగ్ కామెంట్స్ విన్నారా..!

నిహారిక .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలో బాగా చలామణి అయిన ఈమె హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది . అయితే ఆమె అదృష్టం బాగోలేదు అందుకే ఫ్లాప్ అయింది . ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిక్ అయిపోవాలనుకునింది.

అది కూడా బాగాలేదు డివర్స్ తీసుకొని ఇప్పుడు సింగిల్ గా ఉంది . ప్రెసెంట్ తనదైన స్టైల్ లో సినిమాలను నిర్మించడమే కాకుండా పలు సినిమాల్లో కూడా నటిస్తుంది . ఇలా నిహారిక తనలోని మరో యాంగిల్ ను బయట పెట్టడం పై మెగా ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన నిహారికకు ఓ అభిమాని వింత ప్రశ్న వేశాడు . “మీ చేతులు చూపించండి అంటూ అడిగాడు”.

దీనికి నిహారిక ” ఏం బాబు నా జాతకం చెప్తావా..?? ఏం వద్దురా నాకు నా జాతకం ఏంటో తెలియకపోతే నేను హ్యాపీగా ఉంటాను” అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి నెటిజెన్ కు షాక్ ఇచ్చింది. దీంతో మెగా డాటర్ డేరింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నీహారిక విడాకుల తరువాత చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది.. చాలా బోల్డ్ గా కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె బీహేవియర్ పై జనాలు కూడా షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news