Moviesఫ్యాన్స్ కి ఊహించని షాక్..కొంప ముంచేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పెళ్లికి...

ఫ్యాన్స్ కి ఊహించని షాక్..కొంప ముంచేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పెళ్లికి ముందే లవ్ బ్రేకప్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే. ఈ మధ్యకాలంలో డేటింగ్ కల్చర్ ఎలా ఎక్కువగా ఫాలో అవుతున్నారు నేటితరం యువతీ యువకులు. ప్రేమ పెళ్లి అంటూ ఇన్నాళ్లు హంగామాలు చేసిన నేటి జనరేషన్ ఇప్పుడు డేటింగ్ పేరుతో పెళ్లికి ముందే అన్ని పనులను కానిస్తున్నారు . తీరా మోజు తీరిపోయాక నీకు నాకు కుదరదు ..మీకు నాకు అండర్స్టాండింగ్ లేదు..

తొక్క తోటకూర కట్ట అంటూ చెప్పి డివర్స్ లు తీసేసుకుంటున్నారు . మరికొందరు పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇండస్ట్రీలో ఈమె ఒక స్టార్ హీరోయిన్ . ప్రభాస్ – మహేష్ బాబు – చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది .

రీసెంట్ గానే బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం అంటూ హద్దులు మీరిపోయింది . అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పేసుకున్నారట. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ ని లీక్ చేస్తూ హ్యూజ్ ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు ఆకతాయిలు . పెళ్ళికి ముందే ముద్దులు ..నాకోవడాలు చేసేస్తే పెళ్లి తర్వాత ఇంకేం చేస్తారు.. అందుకే బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వ్యంగ్యంగా కౌంటర్ వేస్తున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news