Movies9 థియేటర్స్ లో 100 రోజులు ఆడిన... ప్రభాస్ పరమ చెత్త...

9 థియేటర్స్ లో 100 రోజులు ఆడిన… ప్రభాస్ పరమ చెత్త బోరింగ్ సినిమా ఇదే..!!

ప్రభాస్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . “ఈశ్వర్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలో చేస్తున్నాడు . ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు . కాగా ప్రభాస్ రీసెంట్ గానే సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు . అంతేకాదు త్వరలోనే “కల్కి” సినిమాతో మరో హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఇలాంటి మూమెంట్ లోనే ప్రభాస్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ కెరియర్ లో ఎన్నో డిజాస్టర్ మూవీలు ఉన్నాయి.. కానీ ఒక డిజాస్టర్ మూవీ ఏకంగా తొమ్మిది థియేటర్స్ లో 100 కోట్లు కలెక్ట్ చేసింది . ఆ మూవీ మరేదో కాదు “మున్నా”. ఈ సినిమాలో ప్రభాస్ పర్ఫామెన్స్ బాగున్న స్టోరీ కంటెంట్ బాగో లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది .

ఇలియానా హీరోయిన్గా నటించిన ఈ సినిమా లో పాటలు పర్లేదు అనిపించాయి . కొన్ని సీన్స్ కూడా బాగుంటాయి. కాగా ఈ సినిమా 9 థియేటర్స్ లో వంద రోజులు పైగానే ఆడింది . ప్రభాస్ ఫ్యాన్స్ అలా ఆడేలా చేశారు. మన డార్లింగ్ అంటే అభిమానులకి అంత పిచ్చి. ప్రజెంట్ ప్రభాస్ కి సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news