Moviesరష్మిక మందన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ వెనక ఉన్న రీజన్ ఏంటో తెలుసా.....

రష్మిక మందన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ వెనక ఉన్న రీజన్ ఏంటో తెలుసా.. కన్నడ పిల్ల కంత్రి తెలివితేటలు మామూలుగా లేవురోయ్..!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా హీరోయిన్స్ స్ధానం పర్మినెంట్ కాదు ..మారిపోతూ ఉంటుంది. బడా బడా హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో జరిగే మాయలకు తట్టుకోలేక పోయారు . ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో జరిగే మాయలకు తట్టుకోలేక ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయారు . కొంతమంది ఈ మాయలకు బలైపోయారు . అయితే రష్మిక మందన్నా మాత్రం చాలా కాన్ఫిడెంట్గా సినిమా ఇండస్ట్రీలో తానే నెంబర్ వన్ అనే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తుంది.

రానున్న పది సంవత్సరాలు ఇండస్ట్రీని ఏళ్ళబోయేది తానే అంటూ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. దానికి రీజన్ ఏంటా అంటూ ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజానికి రష్మిక మందన్నా పెద్ద ఫిగర్ కాదు .. నటన పరంగా కూడా చెప్పుకోతగ్గ నటన కూడా కాదు . అయితే ఆమెకు ఆఫర్స్ ఎలా వస్తున్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పలుకుబడులు – ఫ్రెండ్షిప్ మైంటైనింగ్ విధానం బట్టి ఆమెకు ఆఫర్లు వస్తున్నాయట .

అంతేకాదు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయదట .. మేకర్స్ ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటుందట . బోల్డ్ సీన్స్ లో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టదు . ఏం కావాలో అది చేసుకో అంటూ ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ కారణంగానే రష్మిక మందన్నా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఆ ధైర్యమే ఆమెకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని ..మంచి మంచి ఆఫర్స్ తెచ్చిపెడుతుంది అని జనాలు చెప్పుకు వస్తున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ లో నాలుగు సినిమాలు టాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తూ బిజీబిజీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది రష్మిక మందన్నా..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news