ఈ మధ్యకాలంలో యువత ఎలా హద్దులు మీరిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న వయసులోనే ప్రేమ అంటూ అన్ని పనులు పూర్తి చేసేస్తున్నారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి తంతులు మనం ఎక్కువగా చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు చేసుకునే ఒక యంగ్ బ్యూటీ ఇప్పుడు ఇదే విషయం కారణంగా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్
కి గురవుతుంది .
పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించి మెప్పించిన ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది. బుల్లితెరపై కూడా పలు షోస్ లో పార్టిసిపేట్ చేసింది . అయితే ఈ బ్యూటీ ని ప్రేమ పేరుతో ఒక అబ్బాయి మోసం చేశాడట . పెళ్లి చేసుకోమంటే క్యాస్ట్ అంటూ అడ్డు చెబుతున్నాడట . అయితే ముద్దులు పెట్టుకున్నప్పుడు ఆ క్యాస్ట్ అడ్డురాదా ..? అంటూ ఆమె ప్రశ్నిస్తుంది .
కలిసి తిరిగేటప్పుడు.. హద్దులు .. మీరేటప్పుడు రాని క్యాస్ట్.. పెళ్లి విషయంలో మాత్రమే అడ్డొస్తుందా ..? అంటూ ఫ్రెండ్స్ వద్ద చెప్పుకుని తెగ బాధపడిపోతుందట. దీంతో సోషల్ మీడియాలో చాలామంది ఈ న్యూస్ పై స్పందిస్తున్నారు. నిజమే కదా ఆమె చెప్పింది అంటూ సపోర్ట్ చేస్తుంటే మరికొందరు హద్దులు మీరేటప్పుడు నీ తెలివి ఎక్కడ పెట్టుకున్నావు అంటూ మండిపడుతున్నారు..!!