Moviesప్ర‌గ్య జైశ్వాల్ వ‌య‌స్సు తెలుసా.. అమ్మాయి కాదురా బాబు పెద్ద ఆంటీ...!

ప్ర‌గ్య జైశ్వాల్ వ‌య‌స్సు తెలుసా.. అమ్మాయి కాదురా బాబు పెద్ద ఆంటీ…!

అఖండ సినిమాలో నట‌సింహం నందమూరి బాలకృష్ణకి జోడిగా నటించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తెలుగులో ప్రగ్యా చేసింది ఐదారు సినిమాలే. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ప్రగ్యా. ఆ తర్వాత బాలయ్యతో అఖండ సినిమా చేశాక ప్రగ్యకు మంచి క్రేజ్ వచ్చింది. ఎవరు ఊహించిన విధంగా బాలయ్యకు జోడిగా అద్భుతమైన నటన క‌నపరిచిన ప్రగ్య ఎప్పటికప్పుడు హాట్ షోలు చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది. 2014లో టిట్టు ఎంబీఏ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది తెలుగులో డేగ సినిమాతో కనిపించింది. తర్వాత మిర్చి లాంటి కుర్రాడు – కంచె – ఓం నమో వెంకటేశాయ – గుంటూరోడు – నక్షత్రం – జ‌య‌ జానకి నాయక – ఆచారి అమెరికా యాత్ర – అఖండ సినిమాల్లో నటించింది. ప్రగ్యా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె హాట్ షోల‌కు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.

కంచే సినిమాలో ప్ర‌గ్య‌ టాలెంట్ చూసే బాలయ్య తన అఖండ సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. అఖండ తర్వాత ఆమెకు సీనియర్ హీరోల పక్కన వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నా అలా జరగలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్‌గా కనిపిస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది ప్రగ్య. ఇంతకు ఈ అమ్మడి వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతాం.

చాలా యంగ్‌గా కనిపించే ప్రగ్య‌ వయసు 37 సంవత్సరాలు. ఇప్పుడు ప్రగ్యాను అమ్మాయి అనకూడదు పెద్ద ఆంటీ అనాల్సిందే. తెలుగులో సీనియర్ హీరోలకు ప్రగ్య‌ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మరి సీనియర్లు ఆమెకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి. ప్రగ్య ఎప్పటికప్పుడు ఆల్ట్రా మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని ఆమె బాడీ షేప్‌లని చాలా నీట్ గా కనిపించేలా చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన లైకులు, కామెంట్లు వర్షం కురుస్తూ ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news