Moviesఓరి దేవుడోయ్.. మన రామ్ చరణ్ లో ఈ యాంగిల్ కూడా...

ఓరి దేవుడోయ్.. మన రామ్ చరణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? పెళ్లి అలా చేసుకోవాలి అనుకున్నాడా..?

ఈరోజుల్లో డేటింగ్ అనేది ఎంత కామన్ విషయము. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది స్టార్స్, సెలబ్రిటీస్ డేటింగ్ చేసే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ కూడా అలా డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడట . కానీ మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకొనే ఒప్పుకోలేదట . మనకు తెలిసిందే.. రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉపాసన తో రామ్ చరణ్ పెళ్లికి ముందే డేట్ చేయాలనుకున్నాడట .

ఇదే విషయం ఇంట్లో వాళ్లకి చెప్పగా ఫుల్ ఫైర్ అయిపోయారట. మన ఇంటావంట అలాంటివి లేవు అంటూ మండిపడ్డారట . అంతేకాదు అది మన పద్ధతి సాంప్రదాయం కాదు అంటూ నచ్చచెప్పి మరి పెళ్లి చేశారట. కానీ రామ్ చరణ్ కి మాత్రం ఉపాసనతో డేట్ చేసే పెళ్లి చేసుకోవాలి అని చాలా ఆశగా ఉందట . మెగా సాంప్రదాయం పేరుతో చిరంజీవి చరణ్ ఆశలను తుంచేశాడు.

ప్రజెంట్ చరణ్ ఉపాసన చాలా చాలా హ్యాపీగా ఉన్నారు . వీళ్ళకి పెళ్లి తర్వాత 11 సంవత్సరాలు అయినా తరువాత క్లింకార పుట్టింది . క్లింకార రాకతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ప్రసెంట్ క్లింకార తో ఓ వైపు.. మరో వైపు సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు వెళ్తున్నాడు రామ్ చరణ్. ఇండస్ట్రీలో టాప్ హీరో గా ఉన్నాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news