Moviesఎప్పుడు ధైర్యంగా ఉండే పవన్ కళ్యాణ్.. గుక్క పట్టి ఏడవడానికి కారణం...

ఎప్పుడు ధైర్యంగా ఉండే పవన్ కళ్యాణ్.. గుక్క పట్టి ఏడవడానికి కారణం ఆ లెటర్ నే.. ఎవరు రాశారో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరుగా ఉంటారు . అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యంగా ఉంటారో మనందరికీ తెలిసిందే . చాలా మంది సోషల్ మీడియాలో మూడు పెళ్లిళ్లు అంటూ ట్రోల్ చేస్తున్న సరే ఆయన చాలా దృఢంగా ధిట్టగా తన మనసుని తన బ్రెయిన్ ని స్ట్రాంగ్ గా పెట్టుకొని ఉంటాడు .

అలాంటి పవన్ కళ్యాణ్ ఒక అభిమాని రాసిన లేఖను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు . ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది . తాజాగా పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయినా సందర్భాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ” ఓడ కళసికిగా పనిచేస్తున్న నా ప్రియమైన జనసైనికుడికి.. నీ ఉత్తరం అందింది చదివిన వెంటనే చాలా బాధపడిపోయాను”…

” గొంతు దుఃఖంతో కూరుకుపోయింది ..నాకు కన్నీరు తెప్పించావు మిత్రమా” అంటూ రాసుకు వచ్చారు . అలాగే ఆ అభిమాని రాసిన లెటర్ ని కూడా షేర్ చేశారు. ఈ లెటర్లో ఆ అభిమాని రాసిన మాటలకు ఆయన పడ్డ కష్టాలకు చాలామంది ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ప్రెసెంట్ ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ చేత కంట తడి పెట్టించిన ఆ లెటర్ ని మీరు చూసేయ్యండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news