Moviesఅమ్మ బాబోయ్.. మన మహేశ్ బాబు ఇంత రొమాంటికా.. న్యూఇయర్ పార్టీలో...

అమ్మ బాబోయ్.. మన మహేశ్ బాబు ఇంత రొమాంటికా.. న్యూఇయర్ పార్టీలో ఏం చేశాడొ చూడండి ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. చాలా జోవియల్ పర్సన్ సినిమాల టైంలో ఎలా ఉండాలో అలా ఉంటాడు . ఫ్యామిలీ టైంలో ఎలా ఉండాలో అలా ఉంటాడు. మరి ముఖ్యంగా సినిమాలకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో కుటుంబానికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తూ సంవత్సరానికి నాలుగు ఐదు టూర్లకు వెకేషన్ వెళ్తూ ఉంటాడు . మహేష్ బాబులా మన ఇండస్ట్రీలో ఏ హీరో కూడా వెకేషన్ లో ఎంజాయ్ చేయరు.

ఆ మాటకొస్తే మన ఇంట్రెస్ట్ లోనే కాదు అన్ని ఇండస్ట్రీలలో ఉండే హీరోలలో మన హీరోనే బాగా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ప్రెసెంట్ న్యూ ఇయర్ సందర్భంగా దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ అక్కడ న్యూ ఇయర్ ను బాగా ఎంజాయ్ చేశారు . దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రాండ్ పార్టీలో ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు – నమ్రత- సితార – గౌతమ్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చాలా రిజర్వుడ్ గా ఉండే మహేష్ బాబు సైతం పిల్లల్లా మారిపోయి ఫేస్ కి మాస్క్ పెట్టుకొని ..అరుస్తూ ..గంతులు వేస్తూ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మన మహేష్ బాబు లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. మొత్తానికి మంచి ఎనర్జిటిక్ గా మన మహేశ్ న్యూ ఇయర్ ని వెల్కమ్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news