Moviesఎన్టీఆర్ "దేవర" షూట్ లో ప్రమాదం..? హాస్పిటల్ లో అడ్మిట్ అయిన...

ఎన్టీఆర్ “దేవర” షూట్ లో ప్రమాదం..? హాస్పిటల్ లో అడ్మిట్ అయిన హీరో..టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడా ..? అంటే ఎస్ అని అంటుంది బాలీవుడ్ మీడియా. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సైఫ్ అలీఖాన్ మోకాలికి భారీ గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది .

అంతేకాదు ఆయన సర్జరీకి వెళ్ళాలి అంటూ డాక్టర్ సజెస్ట్ చేయడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట . దాదాపు రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటూ డాక్టర్లు సజెస్ట్ చేశారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ చేతిలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా తప్పిస్తే మరి ఏ సినిమా కూడా లేదు అంటూ సమాచారం అందుతుంది .

అయితే దేవర సినిమా షూట్ లోనే ఈ గాయాలు అయ్యి ఉంటాయి అంటూ జనాలు భావిస్తున్నారు . అంతేకాదు ఆల్రెడీ దేవర సినిమాలో భారీ భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ ఆధారంగా తెలుస్తుంది . ఈ క్రమంలోనే విలన్ తో దాడి సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే ఎన్టీఆర్ కి కూడా గాయాలయి ఉంటాయా..? అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనిపై చిత్ర బృందం అఫీషియల్ ప్రకటన చేయనప్పటికీ న్యూస్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news