సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఎంతోమంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు . అయితే వాళ్లందరూ సక్సెస్ అవ్వాలి అన్న గ్యారంటీ లేదు . దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి బోలెడు మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు . కానీ సక్సెస్ అయింది మాత్రం చాలా తక్కువ . అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వరరావు గారు నాగార్జున వచ్చి సక్సెస్ అయ్యారు .
ఆ తర్వాత వచ్చిన ఇద్దరు హీరోలు బోల్తా కొట్టేశారు , అదే వయసు గల మిగతా స్టార్ హీరోల కొడుకులు మాత్రం ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారు . ఎన్టీఆర్ – ప్రభాస్ – రామ్ చరణ్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ దక్కించుకున్నారు . అయితే చరణ్ – తారక్ – ప్రభాస్ – బన్నీలా అఖిల్ -నాగచైతన్య ఎందుకు సక్సెస్ కాలేకపోయారు ..?? అంటే మాత్రం వాళ్ళు చూస్ చేసుకునే సినిమాల పద్ధతి అంటున్నారు జనాలు.
ఎప్పుడూ ఒకే కంటెంట్ ఉన్న సినిమాలు చూస్ చేసుకుంటే జనాలకు బోర్ కొడుతుంది అని ..డిఫరెంట్ జోనర్లను టచ్ చేయాలి అని .. అప్పుడే సినిమా జనాలకి నచ్చుతుంది అని చెప్పుకొస్తున్నారు
. అంతేకాదు నాగచైతన్య అయినా నటనపరంగా పర్లేదు అనిపిస్తాడు కానీ .. అఖిల్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అస్సలు ఉండవని .. అది ఎక్స్ప్రెషన్స్ లేని ముఖమని.. ఆయన అసలు ఇండస్ట్రీలోకి సెట్ అవ్వడు అని చెప్పుకొస్తున్నారు..!!