Moviesబాబీ డియోల్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? ఆ విషయంలో...

బాబీ డియోల్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? ఆ విషయంలో మొగుడినే మడతపెట్టేసే సత్తా ఉన్న అమ్మాయి..!!

కొన్ని కొన్ని సినిమాలు మనకి లైఫ్ లో గుర్తుండిపోతాయి.. అవి బోల్డ్ కంటెంట్ అయినా సరే చిన్న పాత్రలో నటించిన సరే సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా ఆ నటుల పేర్లు మారుమ్రోగిపోతూ ఉంటాయి. అదే లిస్టులోకి వస్తాడు బాబి డియోల్.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా జనాలకి తెలియదు . ఎప్పుడైతే డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో ఆయన నటించి మంచి మార్కులు తన నటనకు వేయించుకున్నాడో.. అప్పటినుంచి ఆయన పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది .

పక్కాగా చెప్పాలంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కన్నా హీరో రన్బీర్ కపూర్ కన్నా హీరోయిన్ రష్మిక మందన్నా కన్నా కూడా ఆనిమల్ సినిమా బాబి డియోల్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లు రాబట్టిన యానిమల్ సినిమాలో బాబీ డియోల్ పాత్ర కీలకం . ఆయన నటించిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేసేసింది. ఆ పాత్రలో బాబీ డియోల్ తప్పిస్తే మరి ఎవ్వరు చేయలేరు అన్న విధంగా జనాలు మాట్లాడుకున్నారు .

కాగా ఈ సినిమాతో బాబీ డియోల్ బాగా ఫేమస్ అయిపోయాడు . ఆయన ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వైరల్ అవుతున్నాయి . ఆయన . మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కుమారుడే ఒకప్పుడు హీరోగా బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఆయన ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు .. ప్రతి నాయకుడి పాత్రలో కూడా కనిపిస్తున్నాడు . కాగా బాబేడీయోల్ ఫ్యామిలీ కి సంబంధించిన విషయానికి వస్తే 1996లో బాబి తాన్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .

వీళ్ళకి ఇద్దరు కుమారులు ముంబైలో సెటిల్ అయ్యారు. ఏడు కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో నివాసిస్తున్నారు. తాన్య మరెవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేంద్ర అహుజా ముద్దుల కూతురే .దేవేంద్ర అహుజా తన కుమార్తెకు 300 కోట్లకు పైగానే ఆస్తిని రాయించాడు . ఇలా బాబి డ్యూయల్ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news