సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది .ఆర్.ఆర్.ఆర్ సినిమా టైంలో ఎంతలా ఎన్టీఆర్ ని పొగిడేసారో ఇప్పుడు ఎన్టీఆర్ ని అంతకంటే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు పనీపాటా లేని వాళ్ళు . రీసెంట్ గా ఎన్టీఆర్ – బాలయ్య మధ్య ఇష్యూ జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఎంత పెద్ద ప్రచారం చేశారో మనం చూసాం .
కాగా రీసెంట్గా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఇంత జరుగుతున్న కూడా ఎన్టీఆర్ మౌనంగా ఉండడానికి ఒకే ఒక్క రీజన్ నందమూరి ఫ్యామిలీ అని చెప్పుకొస్తున్నారు అభిమానులు. నందమూరి ఫ్యామిలీ పరువు పోకూడదు అని.. ఆయన వల్ల ఆ ఫ్యామిలీకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు అంటూ షాలిని గారు ప్రామిస్ చేయించుకున్న కారణంగానే ..
ఎన్టీఆర్ సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో తనని ట్రోల్ చేస్తూ అవమానిస్తున్న కూడా ఓపికగా భరిస్తున్నాడు అని .. ఒక్కసారి ఎన్టీఆర్ కి తిక్క రేగితే ఆ తర్వాత సీన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది అని చెప్పుకొస్తున్నారు. మరికొందరు బాగా ఘాటుగా ఒక్కొక్కడికి ఉ* పోయించేస్తాడు ఎన్టీఆర్ అంటూ కోపాన్ని వెళ్ళగకుతున్నారు. మొత్తానికి తారక్ ఫ్యాన్స్ కి ఓపిక సహనం మొత్తం నశించిపోయాయి అని అర్ధమైపోతుంది..!!